వేప పూల సోయగాలతో
మామిడికాయ మధురిమలతో
కొత్త బెల్లపు తీయందనాలతో
గండుకోయిలల గానకేళితో
చైత్ర మాసపు వసంతలక్ష్మి
అతి వయ్యారంగా వచ్చే వేళ
మల్లెల ఘుమాయింపుతో
అంజలి ఘటిస్తూ నూతన
వికారి సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం!
పోలూరు బాబు రావు
Mango town