4, ఏప్రిల్ 2019, గురువారం

ఉగాది 06th చైత్ర 2019

వేప పూల సోయగాలతో
మామిడికాయ మధురిమలతో
కొత్త బెల్లపు తీయందనాలతో
గండుకోయిలల గానకేళితో
చైత్ర  మాసపు వసంతలక్ష్మి
అతి వయ్యారంగా వచ్చే వేళ
మల్లెల ఘుమాయింపుతో
అంజలి ఘటిస్తూ నూతన
వికారి సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం!
పోలూరు బాబు రావు
Mango town